Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కల్తీ లేని మద్యం అమ్ముతున్నాం: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 12:59 PM కడపGeneral
కల్తీ లేని మద్యం విక్రయిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మద్యం విక్రయాల్లో ఎంఆర్‌పీ కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...