వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జడ్చర్లలో ప్లాట్ పేరుతో ఓ బాధితుడి నుంచి రూ.25 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయలేదని పోలీసులు తెలిపారు. గతంలోనూ పలు పోలీస్‌స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

