వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న జె.చంద్రలేఖ, జె.కవిత, పి.గీతిక, సిహెచ్.చంద్రకళ, డి.మహేష్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని సోమవారం వెల్లడించారు.
ఆదివారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో వీరు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ ఆరంగి అప్పన్న తెలిపారు.
Comments
Loading comments...

