వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం క్రాస్ రోడ్ వద్ద ఫారెస్ట్ ఆఫీసర్ డానియల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యతకు వన్య ప్రాణుల రక్షణ ఎంతో కీలకమన్నారు. అడవులను, జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజలు, ప్రయాణికులు పాల్గొని వన్యప్రాణుల రక్షణపై అవగాహన పెంచుకున్నారు
Comments
Loading comments...

