వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో రేంజ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

