వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం సులభమవుతోందని ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ప్రపంచం ఏఐపై భయపడటం సరైనదేనని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన డ్రీమ్‌ఫోర్స్ సదస్సులో పేర్కొన్నారు.
అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరిస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు.
Comments
Loading comments...

