వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రష్యా ఆంక్షల చట్టానికి స్పందిస్తూ.. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ గురువారం స్పష్టం చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విభిన్న వనరుల నుంచి ఇంధనాన్ని సమకూర్చుకుంటామని తెలిపింది.
ఆంక్షల ప్రభావాలపై ఇటీవలి నెలల్లో అమెరికా ప్రతినిధులతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయని MEA పేర్కొంది.
Comments
Loading comments...

