వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 413.66 పాయింట్లు పెరిగి 74,729.27 వద్ద, నిఫ్టీ 148.80 పాయింట్లు ఎగబాకి 23,146.15 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, టెక్ మహీంద్రా, విప్రో మెరుగైన ఫలితాలు మార్కెట్కు ఊతమిచ్చాయి.
నిఫ్టీ ఐటీ సూచీ వరుసగా నాలుగో సెషన్లోనూ లాభపడింది. టెక్ మహీంద్రా షేరు దాదాపు 8 శాతం, విప్రో 4 శాతం పెరిగాయి.
Comments
Loading comments...

