Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Net Tax వసూళ్లలో 13% వృద్ధి

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 4:14 PM జాతీయంవాణిజ్యం
Net Tax వసూళ్లలో 13% వృద్ధి - Udayam
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 14 వరకు దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.38 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఇది వార్షిక లక్ష్యంలో 50 శాతానికి సమానం. సీబీడీటీ గణాంకాల ప్రకారం.. నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.5.99 లక్షల కోట్లు,కార్పొరేట్‌యేతర పన్నులు రూ.6.92 లక్షల కోట్లకు చేరాయి.ఎస్‌టీటీ వసూళ్లు 52 శాతం పెరిగి రూ.46,840 కోట్లుగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...