Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాల రీ-ఇంజినీరింగ్‌కు ఒప్పందం

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 5:35 PM జాతీయంవాణిజ్యం
విమానాల రీ-ఇంజినీరింగ్‌కు ఒప్పందం - Udayam
హైదరాబాద్‌కు చెందిన జీఎంఆర్ ఏరో టెక్నిక్‌, కెనడా సంస్థ లాజిక్ ఎయిర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత, అంతర్జాతీయ విమానయాన రంగాలకు ఇంజినీరింగ్‌, విమానాల ఆధునికీకరణ, సర్టిఫికేషన్ సేవలు అందించడం దీని లక్ష్యం. ఈ భాగస్వామ్యంతో విమానాల నిర్వహణ సమయంలో మాడిఫికేషన్ సేవలను అందించనున్నారు. భారత్‌లో ఇన్‌స్టాలేషన్‌, శిక్షణ, మెయింటెనెన్స్‌, దీర్ఘకాల సాంకేతిక మద్దతు సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి.

Comments

G
Loading comments...