వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్సీటీసీ బుకింగ్లో చూపిన వెస్ట్రన్ టాయిలెట్ సదుపాయం గదిలో లేకపోవడంతో బాధితుడికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని చండీగఢ్ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఆదేశించింది. 72 ఏళ్ల భారతేందు సూద్ రూ.333 చెల్లించి గది బుక్ చేయగా, అక్కడ ఇండియన్ టాయిలెట్ ఉండటంతో ఉపయోగించకుండానే వెనుదిరిగారు.
రిఫండ్ నిరాకరించడంతో ఆయన వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
Comments
Loading comments...

