వార్తలకు తిరిగి వెళ్లండి

రాయల్ ఎన్ఫీల్డ్ 125 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని క్లాసిక్ 650 హైపర్షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. దీని ధర రూ.4,25,589గా నిర్ణయించింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా కేవలం 125 యూనిట్లను విక్రయించనుంది.
అక్టోబర్ 28 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 648సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్తో వచ్చిన ఈ బైక్ 47 హెచ్పీ పవర్, 52.3 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
Comments
Loading comments...

