వార్తలకు తిరిగి వెళ్లండి

సోనీ మూడు ప్రీమియం వాక్మన్ మోడళ్లను ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. NW-WM1ZM3, NW-WM1AM3, NW-ZX900 పేర్లతో వచ్చిన వీటిలో గరిష్ఠంగా 5.5 అంగుళాల డిస్ప్లే, DSD రీమాస్టరింగ్ ఇంజిన్, S-Master HX డిజిటల్ యాంప్ టెక్నాలజీ ఉన్నాయి.
వీటి ధరలు అమెరికాలో వరుసగా 5,899 డాలర్లు, 2,999.99 డాలర్లు, 1,899.99 డాలర్లుగా నిర్ణయించారు. మోడల్ను బట్టి 31 నుంచి 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
Comments
Loading comments...

