Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంట వండిన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 4:23 PM మహబూబ్‌నగర్General
వంట వండిన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ - Udayam
మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ వంటావార్పులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ కరువైందని, ₹4000 పెన్షన్, తులం బంగారం, స్కూటీల హామీలతో మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కిట్, రైతుబీమా ఆపేశారని, 400 ఎకరాలను 22Aలో పెట్టి కబ్జాలకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...