Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెన నిర్మాణానికి సీఎంను అదనపు నిదులు కోరిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 9:28 AM విజయనగరంGeneral
వంతెన నిర్మాణానికి సీఎంను అదనపు నిదులు కోరిన ఎమ్మెల్యే - Udayam
కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి 30% అదనపు నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన ప్రారంభించాలని కురుపాం MLA తోయక జగదీశ్వరీ కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ చాంబర్లో సీఎం చంద్రబాబును మంత్రి గుమ్మిడి సంద్యారాణితో కలసి వినతిపత్రం అందజేసారు. ఆమె మాట్లాడుతూ పెరిగిన నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని అదనపు నిధులు కేటాయించి, వంతెనను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...