Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్స్ స్కూల్ ఎట్ఎటైమ్ ప్రాజెక్ట్‌పై సీఎం ప్రశంసలు

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 7:35 PM చిత్తూరుGeneral
వన్స్ స్కూల్ ఎట్ఎటైమ్    ప్రాజెక్ట్‌పై సీఎం ప్రశంసలు - Udayam
జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేపట్టిన వినూత్న వన్స్ స్కూల్ ఎట్ఎ టైమ్ ప్రాజెక్ట్‌ను సిఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 22 పాఠశాలల్లో 6,828 మంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నట్లు కలెక్టర్ సీఎం కు వివరించారు. ఏఐ ఆధారంగా పాఠ్యాంశాలను బోధిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

Comments

G
Loading comments...