వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: పట్టణంలోని బాలుర ఇంటర్ కళాశాల, న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలో వనమహోత్సవంలో భాగంగా మాస్ ట్రీ ప్లాంటేషన్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అనూష పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

