వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు నాడే ఆయన శుభవార్త వింటారని ఆకాంక్షించారు. రాధాకృష్ణ నాయకత్వంలో విజయవాడ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం ఉందన్నారు.
ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

