వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండల రైతులు ఈ నెల 19న నిర్వహించే జిల్లా స్థాయి కిసాన్ మేళాలో పాల్గొనాలని ఎంఏవో ప్రియదర్శిని సూచించారు. పాలెం పీఏన్‌ఆర్ ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయ సంస్థల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

