వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలంలో 11 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం బుధవారం వంగర హైస్కూల్లో ఆర్వో చంద్రకుమారి ఆధ్వర్యంలో 312 మంది సిబ్బందికి 47 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు.
మండలంలో 35,670 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

