వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర మండలంలో ఆదివారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు RWS అదికారులు మాట్లాడుతూ శనివారం విద్యుత్ సరఫరా ఆగిపోవటం వలన ట్యాంకులలో నీరు నింపటానికి వీలుపడలేదని తెలిపారు.
ప్రస్తుతం నీటిని ట్యాంకులకు ఎక్కిస్తున్నామని సాయంత్రం 4:30 గంటల సరికి తాగునీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.అంతవరకు గ్రామస్థులు బోరు మోటర్ల వద్ద నీరు పట్టుకుంటున్నారు.
Comments
Loading comments...

