వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలానికి ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజాం-వంగర రోడ్డులో సుమారు 40 గ్రామాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు.
అలాగే పార్వతీపురం - వంగర రోడ్డులో సుమారు 25 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్రీ బస్సు వలన మహిళా పాసింజర్ల సంఖ్య పెరిగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

