Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరంపై కాంగ్రెస్ తీరు సరికాదు: ఏసీఎస్ రాజు

Follow Udayam on Google
Devender Bale Aug 21, 2026 6:50 AM జగిత్యాలGeneral
వందేమాతరంపై కాంగ్రెస్ తీరు సరికాదు: ఏసీఎస్ రాజు - Udayam
వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రకటించడాన్ని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు తీవ్రంగా ఖండించారు జగిత్యాల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ గేయంగా గౌరవించబడుతున్న వందేమాతరాన్ని సగమే పాడటం యావత్ జాతిని అవమానించడమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని ఏసీఎస్ రాజు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...