Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందే భారత్‌ స్లీపర్‌ నిర్వహణకు జేవీ

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 3:04 PM జాతీయంవాణిజ్యం
వందే భారత్‌ స్లీపర్‌ నిర్వహణకు జేవీ - Udayam
80 వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల నిర్వహణ కోసం బీహెచ్‌ఈఎల్‌, టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్‌ 50:50 వాటాతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనున్నాయి. 35 ఏళ్ల పాటు ఈ రైళ్ల సమగ్ర నిర్వహణ చేపట్టేందుకు సెప్టెంబర్‌ 15న ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇండియన్‌ రైల్వేస్‌ నుంచి 80 వందే భారత్‌ స్లీపర్‌ ట్రెయిన్‌సెట్ల తయారీ, సరఫరాతో పాటు 35 ఏళ్ల నిర్వహణకు ఈ కన్సార్టియానికి రూ.24 వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఉంది.

Comments

G
Loading comments...