Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐపై కంపెనీల పెట్టుబడులు 119% పెంపు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 3:52 PM జాతీయంవాణిజ్యం
ఏఐపై కంపెనీల పెట్టుబడులు 119% పెంపు - Udayam
భారత్‌లో సంస్థల ఏఐ పెట్టుబడులు ఏడాదిలో 119% పెరిగాయి. ప్రపంచ సగటు 110% కంటే ఇది అధికం. ప్రస్తుతం కంపెనీల సగటు ఐటీ బడ్జెట్‌లో ఏఐ వాటా 16.6% ఉండగా. 2027 నాటికి 21.3%కి చేరుతుందని సర్వీస్‌నౌ ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్‌-2026 తెలిపింది.

Comments

G
Loading comments...