Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:58 AM జాతీయంవాణిజ్యం
స్వల్పంగా తగ్గిన బంగారం ధర - Udayam
సెప్టెంబర్‌ 18న బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,320గా, 22 క్యారెట్ల ధర రూ.1,40,100గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడటంతో పసిడి ధర తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. కిలో వెండి రూ.2,35,600గా ఉంది.అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచడంతో బంగారం ధరపై ప్రభావం పడింది.

Comments

G
Loading comments...