Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌కు కోర్టులో ఊరట

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 3:42 PM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌కు కోర్టులో ఊరట - Udayam
రూ.4,500 కోట్లకు పైగా విదేశీ చెల్లింపులపై పన్ను విధించేందుకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన రీఅసెస్మెంట్‌ నోటీసును ఢిల్లీ హైకోర్టు పక్కనపెట్టింది. 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించిన ఈ వ్యవహారంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌)కు ఊరట లభించింది. ఇప్పటికే సుమారు రూ.2,966 కోట్ల రెమిటెన్సులపై పరిశీలన పూర్తయిందని ఏడబ్ల్యూఎస్‌ వాదించింది.

Comments

G
Loading comments...