వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 19.63 పాయింట్లు (0.026%) నష్టపోయి 74,294.96 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 75.80 పాయింట్లు (0.33%) లాభపడి 23,346.40 వద్ద ముగిసింది.
అదానీ టోటల్ గ్యాస్, పూనావాలా ఫిన్‌కార్ప్, వెల్స్‌పన్ కార్ప్ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, కేపీఐటీ టెక్నాలజీస్, టాటా టెక్నాలజీస్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
Comments
Loading comments...

