Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Nestleపై fssai చర్యలు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 3:27 PM జాతీయంవాణిజ్యం
Nestleపై fssai చర్యలు - Udayam
నెస్లే ఇండియాకు చెందిన రెండు శిశు పోషకాహార ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. నాన్‌ ఎక్సెల్లా ప్రో స్టేజ్‌ 1, లాక్టోజెన్‌ ప్రో 1లోని ‘5 HMOs’, ‘వే ప్రొటీన్‌’ వంటి ప్రచార క్లెయిమ్‌లపై నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. నెస్లే తయారు చేసిన ఫాలో-అప్‌ ఫార్ములా నమూనాలో బయోటిన్‌ పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని రిఫరల్‌ ల్యాబ్‌ పరీక్షలో తేలింది.

Comments

G
Loading comments...