వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే 20-30 ఏళ్లలో ఏఐ మేనేజ్‌మెంట్ విద్యకు కీలక సవాల్‌గా మారొచ్చని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ రొటీన్, విశ్లేషణాత్మక పనులను చేపడుతున్న నేపథ్యంలోబిజినెస్ స్కూళ్లు విద్యార్థుల్లో తీర్పు, నిర్ణయ సామర్థ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
నోయిడాలో జరిగిన 16వ ఇండియన్ మేనేజ్‌మెంట్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

