Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

161 కి.మీ. రేంజ్‌తో Okinawa స్కూటర్

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 3:40 PM జాతీయంవాణిజ్యం
161 కి.మీ. రేంజ్‌తో Okinawa స్కూటర్ - Udayam
ఒక్కసారి ఛార్జింగ్‌తో 161 కి.మీ. వరకు ప్రయాణించే Okinawa OKHI-90 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రీమియం ఫీచర్లతో అందుబాటులో ఉంది. 3.6kWh డిటాచబుల్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ, 3800W మోటార్‌తో 74 kmph టాప్‌ స్పీడ్‌ అందిస్తుంది. IP65 వాటర్‌ రెసిస్టెంట్‌ మోటార్‌, డిస్క్‌ బ్రేకులు, డిజిటల్‌ డిస్‌ప్లే, LED లైటింగ్‌, స్మార్ట్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎకో మోడ్‌లో అధిక రేంజ్‌ అందించడం దీని ప్రత్యేకత.

Comments

G
Loading comments...