Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ రికార్డు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:51 PM జాతీయంక్రీడలు
వన్డే చరిత్రలో రోహిత్ శర్మ రికార్డు - Udayam
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో రెండు వందల సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్, గిల్ శతకాలతో చెలరేగగా, భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది.

Comments

G
Loading comments...