Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:15 PM జాతీయంక్రీడలు
కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు - Udayam
భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డేల్లో వన్‌డౌన్‌లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం 251 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్న కోహ్లీ.. 48 సెంచరీలు, 70 అర్ధ శతకాలు నమోదు చేశాడు.

Comments

G
Loading comments...