వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల అంశంపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పోలాకి జడ్పీటీసీ ధర్మన కృష్ణచైతన్య మధ్య నోరు వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
అర్హుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ కృష్ణచైతన్య ప్రశ్నించగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హుల పెన్షన్లు తొలగించారని MLA ఆరోపించారు. ఈ విషయంపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైకాపా వారు వంద మంది వచ్చినా ఆధారాలతో సమాధానం చెబుతానన్నారు.
Comments
Loading comments...

