Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్

Follow Udayam on Google
మధుప్రియ Aug 10, 2026 8:10 PM నిజామాబాద్General
వన సంరక్షణలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ - Udayam
ధర్పల్లి మండలం లోని మోబిన్ సాబ్ తండాలో వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మలావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలునాయక్ స్వయంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని, నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి పెంచాలని తెలిపారు.

Comments

G
Loading comments...