Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
babu varun Aug 25, 2026 1:53 PM రాజన్న సిరిసిల్లGeneral
వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ - Udayam
గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో బుధవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ హాజరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో మొక్కలను నాటారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...