వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ గాంధీ పార్కులో నిర్వహించిన వన మహోత్సవంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా సతీష్ పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ప్రతి ఇంట్లో మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

