Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క

Follow Udayam on Google
madhu Aug 25, 2026 7:57 PM ములుగుGeneral
వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క - Udayam
ప్రజాభవన్‌లో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మొక్క నాటి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో, ప్రతి ఇంటిలో మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అడవులను దట్టంగా పెంచితే జంతువులకు ఆహారం, ఆవాసం లభించి జనావాసాల్లోకి రాకుండా నివారించవచ్చన్నారు. కోతులు గ్రామాల్లోకి రాకుండా అడవుల్లోనే పండ్లమొక్కలను నాటాలని సీతక్క సూచించారు.

Comments

G
Loading comments...