వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం వల్లూరు అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ సూపర్వైజర్ ప్రశాంతి ఆదేశాల మేరకు టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, తల్లి–శిశు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.
సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పంచాక్షరి, ఉపాధ్యాయులు శివరావు, మంజర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

