వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట వల్లపు చెరువు వాక్ ట్రాక్ అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
పనులు వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో సాగాలని, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
Comments
Loading comments...

