Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లెలవారిపల్లిలో ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:05 PM కడపGeneral
వల్లెలవారిపల్లిలో ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా - Udayam
గోపవరం మండలం వల్లెలవారిపల్లిలో ఎస్ఎంసీ ఛైర్మన్ ఎన్నిక శనివారం నిలిచిపోయింది. ఉదయం 11 గంటలైనా ఒక్క పేరెంట్ కూడా హాజరుకాలేదు. ఎన్నికకు రావాలని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. టీడీపీలో సూర్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుల మధ్య నెలకొన్న పోటీ ప్రభావంతోనే తల్లిదండ్రులు ఎన్నికకు హాజరుకాలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది.

Comments

G
Loading comments...