Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వక్తృత్వ పోటీల్లో ఆలకూరపాడు విద్యార్థినుల ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:33 PM ప్రకాశం General
వక్తృత్వ పోటీల్లో ఆలకూరపాడు విద్యార్థినుల ప్రతిభ - Udayam
రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్ వక్తృత్వ పోటీల్లో ZPHS ఆలకూరపాడు విద్యార్థినుల బృందం తృతీయ స్థానం సాధించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి వై. జస్విత, 9వ తరగతి కే. సాహితీ, 10వ తరగతి వై. నీహారిక ప్రతిభ కనబరిచారు. విజేతలను హెచ్‌ఎం అన్నపూర్ణతోపాటు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...