Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7కు వాయిదా

Follow Udayam on Google
Kiran Jun 15, 2026 4:14 PM జాతీయంవినోదం
విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7కు వాయిదా - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణను చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఆగస్టు 7కు వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలన్న వీరి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. గత ఏడాది డిసెంబర్‌లో దరఖాస్తు చేసుకున్న ఈ జంట విడాకుల కేసులో రూ.250 కోట్ల భరణం డిమాండ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే కుటుంబ సభ్యుల రాజీ చర్చలతో వీరు మళ్లీ కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...