వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ భక్తి, భావోద్వేగం, సైకాలజీ, యాక్షన్ అంశాల కలయికతో రూపొందిన కొత్త తరహా థ్రిల్లర్ అని సంగీత దర్శకుడు తెలిపారు. పాత్రల సంఘర్షణను ప్రతిబింబించేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రూపొందించడం సవాల్‌గా అనిపించిందని ఆయన చెప్పారు.
సినిమాలో ఐదు పాటలు ఉన్నాయని, ‘మల్లెపూల పల్లకి’ ట్రెండింగ్‌లో ఉందని చెప్పారు. ‘ఇరుముడి’కి జాతీయ పురస్కారాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

