Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 3:44 PM జాతీయంవినోదం
సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం - Udayam
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను క్రమబద్ధీకరిస్తూ హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌ సినిమాలకు తొలి విడుదల తర్వాత 10 రోజులపాటు ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు రోజుకు కనీసం ఒక షో కేటాయించాలని ఆదేశించింది. ప్రత్యేక థియేటర్లను గుర్తించేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది.

Comments

G
Loading comments...