Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీని దాటిన వైజాగ్ కాలుష్యం

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 2:53 PM అనకాపల్లి General
ఢిల్లీని దాటిన వైజాగ్ కాలుష్యం - Udayam
విశాఖలో పెరుగుతున్న కాలుష్యంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఢిల్లీ (195), హైదరాబాద్‌ (116) కంటే విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 205గా నమోదవడం ఆశ్చర్యకరమన్నారు. నగరానికి ఐటీ, ఇతర ప్రాజెక్టులు వస్తున్నందున కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కోరారు. పరిశ్రమలు పచ్చదనం పెంచేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...