వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్ మహారాజా రవితేజ తన 78వ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్నట్లు నిర్మాణ సంస్థ బ్రిడ్స్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.
అంటే సుందరానికి, సరిపోదా శనివారం చిత్రాల దర్శకుడితో రవితేజ తొలిసారి కలిసి పనిచేస్తుండగా, ఈ మూవీ టైటిల్‌ను అక్టోబరు 11న ప్రకటించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

