వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రం నుంచి కైకేయి, మంధర పాత్రల ఫస్ట్‌లుక్ పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు.
రెండు భాగాలుగా రానున్న ఈ భారీ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, తొలి భాగం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
Comments
Loading comments...

