వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'సిగ్మా' చిత్రం నుంచి 'సులోచన' అంటూ సాగే స్పెషల్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటలో నటి కేథరిన్ ట్రెసా తన గ్లామర్, డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

