వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు అబ్బాయిని పెళ్లాడతారా అనే ప్రశ్నకు నటి నిధి అగర్వాల్ సరదాగా స్పందిస్తూ మే బీ చేసుకోవచ్చంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
తాను హైదరాబాద్‌లోనే పుట్టానని, తాను కూడా తెలుగమ్మాయినేనని ఆమె పేర్కొనగా, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

